loading

పూజ & సేవలు

  • Home
  • పూజ & సేవలు

పూజ & సేవలు

మీ జాతకమును సంపూర్ణంగా  పరిశీలించి మీ సమస్య పరిష్కారమునకు చేయవలసిన దోషనివారణకు  పూజలు  మా జ్యోతిష్యాలయమునందు పూజా పీఠములో  నిష్ణాతులైన వేదపండితులచే జరిపిస్తాము. మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా అభిషేకము, హోమము చేసి  ప్రసాదము  పోష్టు లేదా కొరియర్ ద్వారా పంపబడును మీ

జాతకము ప్రకారము  చేయవలసిన పూజలు  నిర్వహించుటకు  ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.

విద్యా,ఉద్యోగ,వ్యాపార,నరఘోషదోషనివారణకు తరచుగా విఘ్నాలు కలుగుతున్నప్పుడు విజయ ప్రాప్తికి లక్ష్మి గణపతి జపము , అభిషేకము , పూజ
విద్యా విఘ్నములు తొలగుటకు  సరస్వతీ సూక్త పారాయణము , పూజ
సకల కార్యాసిద్ధికి చండీ పారాయణము శ్రీ చక్రార్చన పూజ  
వృత్తి వ్యాపార అభివృద్ధికి , ఐశ్వర్య ప్రాప్తికి శ్రీ సూక్త పారాయణము ,మహాలక్ష్మి పూజ
జాతకరీత్యా ,గోచారరీత్యా ,నవగ్రహ సంచారదోష నివారణకు  సంపూర్ణ నవగ్రహ అష్టోత్తరశతనామార్చన పూజ
కుజ కాళసర్ప దోషనివారణకు సుబ్రహ్మణ్య ,రాహుకేతు పూజ
జాతకరీత్యా జన్మనక్షత్ర శాంతికి ,తలచిన పనులయందు విజయమునకు  మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పూజ
జాతకరీత్యా దోషనివారణకు ,సర్వశుభాలు కలిగించుటకు ఉమామహేశ్వర కళ్యాణము 
వైవాహిక ,సంతాన ఆటంకములు తొలగుటకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణము
వ. నెం పూజ వివరం వివరణ సర్వీస్ చార్జీ
1 గణపతి పూజ ,అభిషేకం ,హోమం పూజ ద్రవ్యాలతో 5116/రూలు
2 లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమం   పూజ ద్రవ్యాలతో 10116/రూలు
3 నవగ్రహ సంపూర్ణ జపము , హోమము  9 గ్రహములకు పూజ ద్రవ్యాలతో 20116/రూలు
4 సంపూర్ణ  కుజ, రాహు , కేతు  జపము నాగ ప్రతిష్ఠ  పూజ ద్రవ్యాలతో 15116/రూలు
4 ప్రత్యేక రవి గ్రహ జపము   ఋత్విజ దక్షిణ 3116/రూలు
5 ప్రత్యేక చంద్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
6 ప్రత్యేక కుజ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
7 ప్రత్యేక బుధ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
8 ప్రత్యేక గురు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
9 ప్రత్యేక శుక్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
10 ప్రత్యేక శని గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
11 ప్రత్యేక రాహు గ్రహ జపము  ఋత్విజ దక్షిణ 3116/రూలు
12 ప్రత్యేక కేతు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
13 మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పూజ ద్రవ్యాలతో 3116/రూలు
14 సరస్వతి మంత్ర జపము, సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
15 మహాలక్ష్మీ పూజ ,జపము శ్రీ సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
16 గాయత్రీ పూజ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
17 చండీ పారాయణం హోమం ,  పూజా ద్రవ్యాలతో  ఋత్విజ దక్షిణ 10116/రూలు
18 అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
19 నవగ్రహ అష్టోత్తర శత నామ పూజ  ,పూజా ద్రవ్యాలతో ఋత్విజ దక్షిణ 5116/రూలు
20 కుబేర పాశుపత అభిషేకం , హోమం , ఋత్విజ దక్షిణ 10116/రూలు
21 కన్య పాశుపత అభిషేకం ఋత్విజ దక్షిణ 10116/రూలు
22 గౌరి పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
23 సంతాన పాశుపత అభిషేకం ,హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
24 నక్షత్ర పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
25 లలితా సహస్ర నామ కుంకుమ పూజ ,హోమం ఋత్విజ దక్షిణ 5116/రూలు
26 ఉమా మహేశ్వర శాంతి కళ్యాణం ఋత్విజ దక్షిణ 5116/రూలు
27 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం   ఋత్విజ దక్షిణ 5116/రూలు
28 వాస్తు మత్స్య యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
29 మహా లక్ష్మీ యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
30 నర ఘోష యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
31 కుబేర యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
32 జాతక రీత్యా గ్రహ దోష నివారణ యంత్రం (తాయెత్తు )  ఋత్విజ దక్షిణ 616/రూలు

నోట్ :   Pay  through an online account google Pay Or Phone App Mobile Banking  No.9948846584    మీరు ఇచ్చిన జన్మ వివరముల ప్రకారము జాతకములు పరిశీలించి  మీకు  శాస్త్రీయముగా జాతక గణితము నిర్ణయించి  దోషనివారణ రిపోర్ట్  వ్రాసి మరియు పూర్తి జాతకము  మీకు పి.డి.యఫ్ ఫైల్ ఫార్మాట్ లో మెయిల్ చేస్తాము.   మీరు వాట్సాప్ లోకూడా జాతకము పొందవచ్చు మరియు మీ సమస్యలకు లైవ్ ఛాట్ చెయ్యండి  వాట్సాప్ నెం.
9948846584