loading

company logo

మా గురించి

నమస్కారము! బ్రహ్మశ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రి గారు స్మార్త వైదీక జ్యోతిష పురోహితులు వీరు ప్రస్తుత సూర్యాపేట జిల్లా , కోదాడ పట్టణం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు తామ్రపత్ర గ్రహిత , వాస్తు జ్యోతిష పండితులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తమ్మర గణపతి శాస్త్రి గారి ఐదవ కుమారులు వీరు గత 20 సంవత్సరములుగా వైదీక క్రతువులు ,దేవాలయ ప్రతిష్టలు ,మరియు విశ్వశాంతి కొరకు పుణ్యక్షేత్రములందు హోమక్రతువులు నిర్వహిస్తున్నారు. వీరు సుముహుర్తములు నిర్ణయం, జాతకగణితం చేయుట జాతకరీత్యా కలుగు సమస్యలు సులభముగా పరిష్కరించుటలో నిష్ణాతులు వీరియోక్క విశ్లేషణాత్మక ప్రతిభకు గుర్తింపుగా హైదరాబాద్ స్టార్ ఆష్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ గ్రహవాణి జ్యోతిష్యాలయం వారిచే నగర కేంద్ర గ్రంధాలయమునందు ది. 31-08-2014 న హైదరాబాద్ బి.జె.పి శాసన సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు భాగ్యలక్ష్మి దేవాలయ ఛైర్మెన్ శ్రీమతి శశికళ గార్లచే జ్యోతిషరత్న అను బిరుదును ప్రదానం చేశారు.

మా నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి

+ (91) 9948846584

మా సేవలు

మీ జాతక సమస్యలకు మీరు వాట్సాప్ మొబైల్ నెంబర్ 9948846584 ద్వారా తమ్మర శివరామకృష్ణ శాస్త్రిగారిని లైవ్ చాట్ లో సంప్రదించండి.

సంపూర్ణ జాతక ఫలితము

మరింత వివరణ

సంవత్సర ఫలితము

మరింత వివరణ

వివాహ వధూవరుల గుణ పోంతనల రిపొర్ట్

మరింత వివరణ

శుభ సుముహూర్తము

మరింత వివరణ

శుభ యంత్రములు

మరింత వివరణ

పూజ & సేవలు

మరింత వివరణ

రాశిచక్ర గుర్తును ఎంచుకోండి

మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి 10 పేజీల ఉచిత జాతకం

 

డౌన్లోడ్ 10 పేజీల ఉచిత జాతకం