loading

హోమము

  • Home
  • హోమము

హోమము

మీ జాతకమును సంపూర్ణంగా  పరిశీలించి మీ సమస్య పరిష్కారమునకు చేయవలసిన దోషనివారణకు  అభిషేకము, హోమములు మా జ్యోతిష్యాలయమునందు పూజా పీఠములో  నిష్ణాతులైన పండితులచే జరిపిస్తాము. మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా అభిషేకము, హోమము చేసి  ప్రసాదము  పోష్టు లేదా కొరియర్ ద్వారా పంపబడును

మీ జాతకము ప్రకారము  కావలసిన అభిషేకము ,హోమము  నిర్వహించుటకు  ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి. 

జాతకరీత్యా గోచారరీత్యా నవగ్రహసంచార దోషనివారణకు నవగ్రహ అనుగ్రహమునకు  సంపూర్ణ నవగ్రహ హోమము 
ఆర్థిక ఇబ్బందులు తొలగుటకు,ఐశ్వర్యలాభమునకు, ఉద్యోగ వ్యాపార వృద్ధికి కుబేర పాశుపత అభిషేకము ,హోమము 
వివాహ ఆటంకములు తొలగి సలక్షణమైన వరుడు/ వధువు లభించి శ్రీఘ్రముగా వివాహము జరుగుటకు  కన్యా ,గౌరీ పాశుపత అభిషేకము ,హోమము 
జాతకరిత్యా జన్మనక్షత్రశాంతికి, సకలశుభాలకు, తలచినపనుల యందు  విజయమునకు నక్షత్రపాశుపత అభిషేకము ,హోమము
జన్మ లగ్న ,శుక్రలగ్న ,చంద్ర లగ్న కుజ దోష నివారణకు వైవాహిక ఇబ్బందులు తొలగుటకు అంగారక పూజ పాశుపత అభిషేకము ,హోమము
నవగ్రహ దోషము తొలగుటకు   నవగ్రహ పూజ ,గ్రహ పాశుపత అభిషేకము 
జాతక రీత్యా కాలసర్ప దోష నివారణకు ఆశ్లేషబలిపూజ,సర్పసూక్త పారాయణము, హోమము 
విద్యా విఘ్నాలు తొలగి విద్యాభి వృద్ధికి సరస్వతీ పూజ ,జపము, హోమము 
వ్యాపార అభివృద్ధికి ఐశ్వర్య ప్రాప్తికి మహాలక్ష్మి జపము ,హోమము 
ఆరోగ్య ప్రాప్తికి , జాతకరీత్యా గండ దోష మృత్యు భయనివారణకు  అమృతమృత్యుంజయ పాశుపత అభిషేకము,హోమము
సర్వశుభాలకు  గృహవ్యాపార , అభివృద్ధికి ,శతృబాధనివారణకు  మహా సుదర్శన జపము,
హోమము 
సర్వశుభాలకు , కుటుంబ అభివృద్ధికి  గాయత్రీ జపము , హోమము 
సర్వ శుభాలకు తేజోవృద్ధి , శత్రు పీడా నివారణకు  పరాశక్తి చండీ పారాయణము
  హోమము
  • గౌరీ పాశుపత అభిషేక హోమముసంపూర్ణ నవగ్రహ జపము,హోమము   9 గ్రహములకు
  • సంపూర్ణ సూర్య గ్రహ జపము
  • సంపూర్ణ చంద్ర గ్రహ జపము
  • సంపూర్ణ కుజ గ్రహ జపము
  • సంపూర్ణ బుధ గ్రహ జపము
  • సంపూర్ణ గురు గ్రహ జపము
  • సంపూర్ణ శుక్ర గ్రహ జపము
  • సంపూర్ణ శని గ్రహ జపము
  • సంపూర్ణ రాహు గ్రహ జపము
  • సంపూర్ణ  కేతు గ్రహ జపము
  • కుబేర పాశుపత అభిషేక హోమము
  • కన్య పాశుపత అభిషేక హోమము
  • గౌరీ పాశుపత అభిషేక హోమము
  • నక్షత్ర పాశుపత అభిషేక హోమము
  • అంగారక గ్రహ పాశుపత అభిషేక హోమము
  • నవగ్రహ పాశుపత అభిషేక హోమము
  • ఆశ్లేష బలి పూజ ,సర్పసూక్త పారాయణము, హోమము
  • సరస్వతీ పూజ ,జపము , హోమము
  • మహాలక్ష్మి జపము హోమము
  • అమృత మృత్యుంజయ పాశుపత అభిషేక హోమము
  • మహా సుదర్శన జపము , హోమము
  • గాయత్రీ జపము , హోమము
  • చండీ పరాశక్తి పారాయణము ,హోమము
వ. నెం పూజ వివరం వివరణ సర్వీస్ చార్జీ
1 గణపతి పూజ ,అభిషేకం ,హోమం పూజ ద్రవ్యాలతో 5116/రూలు
2 లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమం   పూజ ద్రవ్యాలతో 10116/రూలు
3 నవగ్రహ సంపూర్ణ జపము , హోమము  9 గ్రహములకు పూజ ద్రవ్యాలతో 20116/రూలు
4 సంపూర్ణ  కుజ, రాహు , కేతు  జపము నాగ ప్రతిష్ఠ  పూజ ద్రవ్యాలతో 15116/రూలు
4 ప్రత్యేక రవి గ్రహ జపము   ఋత్విజ దక్షిణ 3116/రూలు
5 ప్రత్యేక చంద్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
6 ప్రత్యేక కుజ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
7 ప్రత్యేక బుధ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
8 ప్రత్యేక గురు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
9 ప్రత్యేక శుక్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
10 ప్రత్యేక శని గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
11 ప్రత్యేక రాహు గ్రహ జపము  ఋత్విజ దక్షిణ 3116/రూలు
12 ప్రత్యేక కేతు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
13 మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పూజ ద్రవ్యాలతో 3116/రూలు
14 సరస్వతి మంత్ర జపము, సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
15 మహాలక్ష్మీ పూజ ,జపము శ్రీ సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
16 గాయత్రీ పూజ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
17 చండీ పారాయణం హోమం ,  పూజా ద్రవ్యాలతో  ఋత్విజ దక్షిణ 10116/రూలు
18 అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
19 నవగ్రహ అష్టోత్తర శత నామ పూజ  ,పూజా ద్రవ్యాలతో ఋత్విజ దక్షిణ 5116/రూలు
20 కుబేర పాశుపత అభిషేకం , హోమం , ఋత్విజ దక్షిణ 10116/రూలు
21 కన్య పాశుపత అభిషేకం ఋత్విజ దక్షిణ 10116/రూలు
22 గౌరి పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
23 సంతాన పాశుపత అభిషేకం ,హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
24 నక్షత్ర పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
25 లలితా సహస్ర నామ కుంకుమ పూజ ,హోమం ఋత్విజ దక్షిణ 5116/రూలు
26 ఉమా మహేశ్వర శాంతి కళ్యాణం ఋత్విజ దక్షిణ 5116/రూలు
27 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం   ఋత్విజ దక్షిణ 5116/రూలు
28 వాస్తు మత్స్య యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
29 మహా లక్ష్మీ యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
30 నర ఘోష యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
31 కుబేర యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
32 జాతక రీత్యా గ్రహ దోష నివారణ యంత్రం (తాయెత్తు )  ఋత్విజ దక్షిణ 616/రూలు

నోట్ :   Pay  through an online account google Pay Or Phone App Mobile Banking  No.9948846584    మీరు ఇచ్చిన జన్మ వివరముల ప్రకారము జాతకములు పరిశీలించి  మీకు  శాస్త్రీయముగా జాతక గణితము నిర్ణయించి  దోషనివారణ రిపోర్ట్  వ్రాసి మరియు పూర్తి జాతకము  మీకు పి.డి.యఫ్ ఫైల్ ఫార్మాట్ లో మెయిల్ చేస్తాము.   మీరు వాట్సాప్ లోకూడా జాతకము పొందవచ్చు మరియు మీ సమస్యలకు లైవ్ ఛాట్ చెయ్యండి  వాట్సాప్ నెం.
9948846584