loading

శుభ సుముహూర్తము

  • Home
  • శుభ సుముహూర్తము

శుభ సుముహూర్తము

భారతీయ సంస్కృతి సంప్రదాయములందు సుముహూర్తము ప్రధానమైనది. గ్రహాల అనుకూల స్థితి దృష్టి ఉన్న సరైన సమయంలో చేసే శుభకార్యములు విఘ్నాలు లేకుండా సజావుగా నడిచి విజయవంతముగా సంపూర్ణ ఫలితాలను అందిస్తాయి. కొన్ని సందర్భాలలో జాతకంలో ఉన్న దోషాలను కూడా సరైన ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన దోషనివారణ చేసుకోవచ్చు  .జన్మ నక్షత్రం, జాతకం లేదా నామనక్షత్రం గోచారం ఆధారంగా మీకు కావలసిన శుభముహూర్తమును స శాస్త్రీయముగా నిర్ణయించి పి.డి.యఫ్ ఫైల్ ఫార్మాట్ లో ఈ మెయిల్ ద్వారా పంపుతాము

మీకు కావలసిన సుముహూర్తమును  క్లిక్ చెయ్యండి 

  • నామకరణము
  • అన్నప్రాశన
  • కేశఖందనము  (పుట్టు వెంట్రుకలు తీయుటకు )
  • నూతన గృహ నిర్మాణము 
  • నిశ్చయ తాంబూలాలు
  • వివాహము 
  • ఉపనయనము 
  • నూతన వ్యాపార ప్రారంభము 
  • భూమి ,స్థలము కొనుటకు 
  • ఉద్యోగ ప్రవేశము 
  • వీసా అప్లయి చేయుటకు 
  • షష్టిపూర్తి     
వ. నెం  జ్యోతిష్య , సుముహూర్త సేవలు వివరణ సర్వీస్ చార్జీ
1 నిశ్చయ తాంబూలమునకు సుముహూర్తం    500/రూలు
2 వివాహ సుముహూర్తము   500/రూలు
3 షష్టి పూర్తి చేయుటకు సుముహూర్తము   500/రూలు
4 నూతన గృహనిర్మాణ సుముహూర్తము   500/రూలు
5 నూతన గృహ ప్రవేశం సుముహూర్తం   500/రూలు
6 నూతన వ్యాపార ప్రారంభ సుముహూర్తం   300/రూలు
7 అన్న ప్రాసనా సుముహూర్తం   100/రూలు
8 కేశ ఖండన సుముహూర్తం   100/రూలు
9 నూతన వాహనం కొనుటకు  సుముహూర్తం   200/రూలు
10 భూములు స్థలాలు కొనుటకు సుముహూర్తం   200/రూలు
11 నూతన ఉద్యోగ ప్రవేశ సుముహూర్తం   200/రూలు
12 విదేశాలకు వీసా అప్లయి సుముహూర్తము   200/రూలు

నోట్ :   Pay  through an online account google Pay Or Phone App Mobile Banking  No.9948846584    మీరు ఇచ్చిన జన్మ వివరముల ప్రకారము జాతకములు పరిశీలించి  మీకు  శాస్త్రీయముగా జాతక గణితము నిర్ణయించి  దోషనివారణ రిపోర్ట్  వ్రాసి మరియు పూర్తి జాతకము  మీకు పి.డి.యఫ్ ఫైల్ ఫార్మాట్ లో మెయిల్ చేస్తాము.   మీరు వాట్సాప్ లోకూడా జాతకము పొందవచ్చు మరియు మీ సమస్యలకు లైవ్ ఛాట్ చెయ్యండి  వాట్సాప్ నెం.
9948846584