loading

మా గురించి

  • Home
  • మా గురించి
company logo

మా గురించి

నమస్కారము! బ్రహ్మశ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రి గారు స్మార్త వైదీక జ్యోతిష పురోహితులు వీరు ప్రస్తుత సూర్యాపేట జిల్లా , కోదాడ పట్టణం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు తామ్రపత్ర గ్రహిత , వాస్తు జ్యోతిష పండితులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తమ్మర గణపతి శాస్త్రి గారి ఐదవ కుమారులు వీరు గత 20 సంవత్సరములుగా వైదీక క్రతువులు ,దేవాలయ ప్రతిష్టలు ,మరియు విశ్వశాంతి కొరకు పుణ్యక్షేత్రములందు హోమక్రతువులు నిర్వహిస్తున్నారు. వీరు సుముహుర్తములు నిర్ణయం, జాతకగణితం చేయుట జాతకరీత్యా కలుగు సమస్యలు సులభముగా పరిష్కరించుటలో నిష్ణాతులు వీరియోక్క విశ్లేషణాత్మక ప్రతిభకు గుర్తింపుగా హైదరాబాద్ స్టార్ ఆష్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ గ్రహవాణి జ్యోతిష్యాలయం వారిచే నగర కేంద్ర గ్రంధాలయమునందు ది. 31-08-2014 న హైదరాబాద్ బి.జె.పి శాసన సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు భాగ్యలక్ష్మి దేవాలయ ఛైర్మెన్ శ్రీమతి శశికళ గార్లచే జ్యోతిషరత్న అను బిరుదును ప్రదానం చేశారు.

మా నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి

+ (91) 9948846584

మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు

భారతీయులకు నేడు ప్రతి శుభకార్యమునకు జ్యోతిష శాస్త్రము ముఖ్య మార్గదర్శి అయి ఉన్నది. విద్యా, ఉద్యోగ, విదేశి యానము, వ్యాపార ,క్రయవిక్రయ ,వ్యవసాయ ,నూతనగృహము,పరిశ్రమల నిర్మాణములు ,గృహప్రవేశము ,ఉన్నత విద్యలయందు కుటుంబములోని వివాహాది శుభకార్యములందు కలుగు ఆటంకములు కుజ ,కాలసర్ప ,ఏల్నాటి శని , నవగ్రహ సంచార దోష నివారణ పరిహారములు జాతక పరిశీలన ద్వారా అందరికి తెలుగులో అందించాలనే సదాశాయముతో తెలుగుఅష్ట్రాలాజి మెయిల్ సర్విస్ ప్రారంభించారు.
0 + counter

అర్హత కలిగిన జ్యోతిష్యులు

0 + counter

విజయ జాతకం

0 + counter

ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు

0 + counter

మిలియన్ క్లయింట్‌ల విశ్వాసం

0 + counter

సంవత్సరం అనుభవం

0 + counter

జాతకాల రకం

మా ద్వారా మీరు ఈ క్రింది సేవలను పొందవచ్చు

  1. సాధారణ జాతక పలితములు
  2. సంపూర్ణ జాతకము దశా అంతర్దశా ఫలితములు
  3. సంవత్సర గోచార ఫలితము
  4. వధూవరుల మ్యాచింగ్ ఫలితములు
  5. జాతక దోషనివారణ ఫలితములు
  6. వివిధ  శుభకార్యములకు  శుభ సుముహుర్తములు
  7. ఆర్థిక ఇబ్బందులు తొలగుటకు  తగిన సూచనలు
  8. గృహ వ్యాపార, వాస్తు ,నరఘోష దోష నివారణకు

 

నవగ్రహ పూజ తగిన యంత్రములు , జప,హోమ తర్పణాది పూజలు జరిపించి జప హోమ ప్రసాదము పోష్టు అండ్ కొరియర్ ద్వారా పంపబడును.

మా website ద్వారా  10 పేజీల ఉచిత జాతకము  , జన్మ ,నామ నక్షత్ర ఫలితములను  ఉచితముగా పొందవచ్చు  మీ జన్మ వివరములను మాకు పంపిన మరుసటిరోజు  మీకు ఈ మెయిల్ ద్వారా ఉచితజాతక ఫలితములు  పంపబడును.

మీరు మొబైల్ నెం. 9948846584 వాట్సాప్ లో తమ్మర శివరామకృష్ణ శాస్త్రి గారితో లైవ్ ఛాట్ చెయ్యండి. మీ జాతక సమస్యలకు సత్వర పరిష్కారము పొందండి