loading

శుభ యంత్రములు

  • Home
  • శుభ యంత్రములు

శుభ యంత్రములు

మీ యొక్క గృహ స్థల ,వ్యాపార , పరిశ్రమలలో , ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆరోగ్య లాభము కలిగి    సకల శుభాలు కలిగించే  బీజాక్షర రాగి, వెండి  యంత్రములకు తగిన  జప హోమ పూజలు జరిపించి మీకు కావలసిన యంత్రము పూజా ప్రసాదము  పోష్ట్ లేదా కొరియర్ ద్వారా పంపబడును 

గ్రహస్థల,వ్యాపార పరిశ్రమలయందు వాస్తు దోషపరిహారమునకు, వాస్తు మత్స్య యంత్రమునకు మంత్ర సంస్కారములు జరిపి వాస్తు హోమము చేయించి మీకు అందజేస్తాము  వాస్తు మత్స్య యంత్రముకొరకు  క్లిక్ చెయ్యండి
మహాలక్ష్మి యంత్రమును పూజా మందిరములో గాని వ్యాపార పరిశ్రమలందు గాని ఉంచుట వలన ఋణబాధలు తొలగి వ్యాపారాభివృద్ధి ధనలాభములు కలుగును మహాలక్ష్మి యంత్రమునకు మంత్ర సంస్కారములు జరిపి మహాలక్ష్మిహోమము చేయించి మీకు అంద జేస్తాము   మహాలక్ష్మి యంత్రము కొరకు క్లిక్ చెయ్యండి 
  నరఘోష యంత్రమును ఇంటియందు వ్యాపార ,పరిశ్రమ స్థామునందు స్థాపించిన ఈర్ష్య అసూయలు , అధికారుల ఒత్తిడి,ధృష్టిదోషములు కలవరము భయములు పోగొట్టి సుఖ సౌఖ్యములు ఆర్థిక అభివృద్ధి కలిగించును. నరఘోష యంత్రమునకు మంత్ర సంస్కారములు జరిపి నరఘోష హోమము చేయించి మీకు అంద జేస్తాము.    నరఘోష యంత్రముకొరకు  క్లిక్ చెయ్యండి
శ్రీ అంజనేయ యంత్రము పూజ మందిరములో ఉంచి పూజించుట వలన గ్రహబాధలు, ప్రయోగ దోషాలు,భూత,ప్రేత,పిశాచ బాధలుతొలగి మనఃశాంతి, ఆరోగ్యము,సుఖసౌఖ్యములు కలిగించును. శ్రీ అంజనేయ యంత్రమునకు మంత్ర సంస్కారములు జరిపి మన్యుసూక్త  హోమము చేయించి మీకు అంద జేస్తాము.   శ్రీ ఆంజనేయ యంత్రము కొరకు క్లిక్ చెయ్యండి
కుబేర యంత్రమును వ్యాపార స్థలమందు,పరిశ్రమలందు తగిన సంస్కారములు జరిపి స్థాపించుట వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి కుబేర అనుగ్రహమున ధన లాభములు కలిగించును కుబేర యంత్రమునకు మంత్ర సంస్కారములు జరిపి కుబేర హోమము చేయించి మీకు అంద జేస్తాము.   కుబేర యంత్రము కొరకు క్లిక్ చెయ్యండి
మీ జాతకరీత్యా నవగ్రహసంచార దశాంతర్దశా దోషనివారణకు శుభములు కలిగించుటకు శరీరమునందు ధరించు యంత్రములు జపము, పూజా, అభిషేకము చేసి ధరించుట వలన గ్రహదోషనివారణ కలిగి సుఖ శాంతులు కలిగించును  మీ జాతక రీత్యా /గోచారరీత్యా దరించ వలసిన (తాయత్తు) జపము,పూజ అభిషేకము జరిపించి మీకు అందజేస్తాము  మీ జాతక రీత్యా / గోచారరీత్యా దరించ వలసిన  (తాయత్తు) యంత్రముకొరకు  క్లిక్ చెయ్యండి 
  1. వాస్తు మత్స్య యంత్రము 
  2. మహా లక్ష్మి  యంత్రము 
  3. నరఘోష యంత్రము   
  4. శ్రీ అంజనేయ యంత్రము  
  5. కుబేర యంత్రము  
  6. మీ జాతక రీత్యా , గోచార రీత్యా ధరిమ్చవలసిన (తాయత్తు) యంత్రము
వ. నెం పూజ వివరం వివరణ సర్వీస్ చార్జీ
1 గణపతి పూజ ,అభిషేకం ,హోమం పూజ ద్రవ్యాలతో 5116/రూలు
2 లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమం   పూజ ద్రవ్యాలతో 10116/రూలు
3 నవగ్రహ సంపూర్ణ జపము , హోమము  9 గ్రహములకు పూజ ద్రవ్యాలతో 20116/రూలు
4 సంపూర్ణ  కుజ, రాహు , కేతు  జపము నాగ ప్రతిష్ఠ  పూజ ద్రవ్యాలతో 15116/రూలు
4 ప్రత్యేక రవి గ్రహ జపము   ఋత్విజ దక్షిణ 3116/రూలు
5 ప్రత్యేక చంద్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
6 ప్రత్యేక కుజ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
7 ప్రత్యేక బుధ గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
8 ప్రత్యేక గురు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
9 ప్రత్యేక శుక్ర గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
10 ప్రత్యేక శని గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
11 ప్రత్యేక రాహు గ్రహ జపము  ఋత్విజ దక్షిణ 3116/రూలు
12 ప్రత్యేక కేతు గ్రహ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
13 మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పూజ ద్రవ్యాలతో 3116/రూలు
14 సరస్వతి మంత్ర జపము, సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
15 మహాలక్ష్మీ పూజ ,జపము శ్రీ సూక్త పారాయణము ఋత్విజ దక్షిణ 3116/రూలు
16 గాయత్రీ పూజ జపము ఋత్విజ దక్షిణ 3116/రూలు
17 చండీ పారాయణం హోమం ,  పూజా ద్రవ్యాలతో  ఋత్విజ దక్షిణ 10116/రూలు
18 అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
19 నవగ్రహ అష్టోత్తర శత నామ పూజ  ,పూజా ద్రవ్యాలతో ఋత్విజ దక్షిణ 5116/రూలు
20 కుబేర పాశుపత అభిషేకం , హోమం , ఋత్విజ దక్షిణ 10116/రూలు
21 కన్య పాశుపత అభిషేకం ఋత్విజ దక్షిణ 10116/రూలు
22 గౌరి పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
23 సంతాన పాశుపత అభిషేకం ,హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
24 నక్షత్ర పాశుపత అభిషేకం హోమం ఋత్విజ దక్షిణ 10116/రూలు
25 లలితా సహస్ర నామ కుంకుమ పూజ ,హోమం ఋత్విజ దక్షిణ 5116/రూలు
26 ఉమా మహేశ్వర శాంతి కళ్యాణం ఋత్విజ దక్షిణ 5116/రూలు
27 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం   ఋత్విజ దక్షిణ 5116/రూలు
28 వాస్తు మత్స్య యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
29 మహా లక్ష్మీ యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
30 నర ఘోష యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
31 కుబేర యంత్రం  4 x 4 సైజు ఋత్విజ దక్షిణ 2500/రూలు
32 జాతక రీత్యా గ్రహ దోష నివారణ యంత్రం (తాయెత్తు )  ఋత్విజ దక్షిణ 616/రూలు

నోట్ :   Pay  through an online account google Pay Or Phone App Mobile Banking  No.9948846584    మీరు ఇచ్చిన జన్మ వివరముల ప్రకారము జాతకములు పరిశీలించి  మీకు  శాస్త్రీయముగా జాతక గణితము నిర్ణయించి  దోషనివారణ రిపోర్ట్  వ్రాసి మరియు పూర్తి జాతకము  మీకు పి.డి.యఫ్ ఫైల్ ఫార్మాట్ లో మెయిల్ చేస్తాము.   మీరు వాట్సాప్ లోకూడా జాతకము పొందవచ్చు మరియు మీ సమస్యలకు లైవ్ ఛాట్ చెయ్యండి  వాట్సాప్ నెం.
9948846584